నిజమైన స్నేహం — దావీదు మరియు యోనాతాను | Sunday School Stories

🌿 నిజమైన స్నేహం — దావీదు & యోనాతాను

“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును.” — సామెతలు 17:17

ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు దావీదు. అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ, దేవుడు అతన్ని గొప్ప రాజుగా చేయాలని యోచించారు.

అప్పుడు రాజు సౌలు మరియు అతని కుమారుడు యోనాతాను ఉండేవారు. యోనాతాను ధైర్యవంతుడు, మంచి హృదయం కలవాడు.

🌟 స్నేహం మొదలు

ఒక రోజు దావీదు గొల్యాతు అనే రాక్షసుడిని ఓడించాడు. అందరూ దావీదును ప్రశంసించారు. అప్పుడు యోనాతాను దావీదుపై ప్రేమ మరియు గౌరవంతో నిండిపోయాడు. వారు అసలు స్నేహితులయ్యారు.

యోనాతాను ఇచ్చిన బహుమతులు:

  • తన వస్త్రం
  • తన విల్లు
  • తన ఖడ్గం

ఇది అతని నిజమైన ప్రేమకు గుర్తుగా ఉంది.

⚔️ విషమ పరిస్థితులు

రాజు సౌలు అసూయతో నిండిపోయాడు మరియు దావీదును చంపాలని యత్నించాడు. కానీ యోనాతాను తన తండ్రి కోపం గురించి ముందుగానే దావీదుకు హెచ్చరిక ఇచ్చి

🤝 స్నేహ నిబంధన

దావీదు మరియు యోనాతాను ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు:

“యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక.”.”

అలా వారు దేవుని ఆశీర్వాదంలో నిజమైన స్నేహితులుగా నిలిచారు.

📖 పాఠం

  • నిజమైన స్నేహం స్వార్థరహితమైనది
  • మంచి స్నేహితుడు దేవుని ప్రేమతో ప్రేమించే వ్యక్తి
  • దేవుడు నిజమైన స్నేహితులను మన జీవితంలో ఉంచుతాడు

🙏 కంఠత వాక్యం

“నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును  .” — సామెతలు 17:17

మీకు ఇలాంటి నిజమైన స్నేహితులు ఉన్నారా? కామెంట్లో చెప్పండి! 👇

Comments

Popular posts from this blog

తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చిన కథ – దేవుని క్షమాపణ | Telugu Christian Sermons

దేవుని విశ్వాస్యత – Faithfulness of God | Telugu Christian Sermons

Keep Faith in the Last Days | Christian Sermons